మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలంతా అత్యంత భక్తిశ్రద్ధలతో సంతోషకరంగా ఈ పండుగ జరుపుకోవాలని ఆయన అభిలషించారు. రాష్ట్రంపైన, ప్రజలపైన శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment