సాక్షి, గుంటూరు : వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట దక్కింది. పుంగనూరు కేసులో మిథున్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందంటూ ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం మిథున్‌రెడ్డికి బెయిల్ ఇచ్చింది. మిథున్‌రెడ్డితో పాటు మరో ఐదుగురికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment