
ఆఫీస్ వేరు.. గని వేరు
బొగ్గు బ్లాస్టింగ్ సమయాన అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమరపాటుగా ఉంటే ప్రమాదమే. అందుకే పనిచేసే వారంతా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆఫీస్ పనులకు, ఇక్కడ విధులకు వ్యత్యాసమున్నా చాలెంజ్‌గా తీసుకుని పని చేస్తున్నాం.
– ఈసం కృష్ణవేణి
అత్యంత అప్రమత్తంగా..
బొగ్గు ఉత్పత్తి సమయాన ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ఫలితాలు తారుమారవుతాయి. ఈక్రమాన రక్షణ సూత్రాలు తప్పక పాటించాలి. ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తూ, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా పనిచేస్తున్నాం.
– రమ్యశ్రీ

ఆఫీస్ వేరు.. గని వేరు
Comments
Please login to add a commentAdd a comment