డబ్బు సంపాదించడానికి 'చాట్‌జీపీటీ' - ఎలా అంటే.. | How To Make Money With ChatGPT; Here Easy Ways - Sakshi
Sakshi News home page

డబ్బు సంపాదించడానికి 'చాట్‌జీపీటీ' - ఎలా అంటే..

Published Thu, Feb 29 2024 4:32 PM | Last Updated on Thu, Feb 29 2024 4:38 PM

12 Ways Of Earn Money With ChatGPT - Sakshi

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో 'చాట్‌జీపీటీ' దాదాపు అన్ని రంగాల్లోనూ చాలా ఉపయోగకరంగా మారుతోంది. మీ ప్రశ్నకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా.. ఈ చాట్‌జీపీటీ ద్వారా డబ్బు కూడా సంపాదించుకోవచ్చు.  ఈ కథనంలో చాట్‌జీపీటీ ఉపయోగించి డబ్బు ఎలా సంపాదించాలనే విషయాలను తెలుసుకుందాం.

చాట్‌జీపీటీ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు

  • ఫ్రీలాంచ్ రైటింగ్
  • సోషల్ మీడియా మేనేజ్‌మెంట్
  • యాప్స్ అండ్ వెబ్‌సైట్‌లను అభివృద్ధి చేయడంలో సహాయపడటం
  • మీ చిన్న వ్యాపారాల కోసం మార్కెటింగ్ ప్లాన్స్ రూపొందించండి
  • ఆన్‌లైన్ సర్వేలను పూర్తి చేయడం
  • వర్చువల్ అసిస్టెంట్ అవ్వడం
  • కంపెనీల కోసం డాక్యుమెంట్స్ లేదా ఫైల్‌లను ట్రాన్స్‌లేట్‌ చేయడం
  • ప్రూఫ్ రీడింగ్ అండ్ ఎడిటింగ్
  • రెజ్యూమ్స్ రాయడం
  • కస్టమర్ సపోర్ట్ సర్వీస్ అందించండి
  • మార్కెట్ రీసర్చ్ నిర్వహించడం
  • ఇన్ఫర్మేషనల్ యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేయడం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement