Pune Based EVTRIC Motors Launched Rise Elecrtic Bike, Check Price And Features - Sakshi
Sakshi News home page

EVTRIC Rise Elecrtic Bike: ఎవ్‌ట్రిక్‌ మోటార్స్‌ రైజ్‌ ఈవీ బైక్‌

Published Wed, Jun 22 2022 6:22 PM | Last Updated on Wed, Jun 22 2022 7:10 PM

Details About EVTRIC Motors Rise Elecrtic Bike - Sakshi

పూణేకు చెందిన ఎవ్‌ట్రిక్‌ మోటార్స్‌ సంస్థ రైస్‌ పేరుతో ఎలక్ట్రిక్‌ బైకును మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది. పెరుగుతున్న పెట్రోలు ధరల నుంచి ఉపశమనం పొందేందుకు తమ ఈవీ బైకును షిఫ్ట్‌ కావొచ్చంటూ కోరింది. ప్రస్తుతానికి ఈ బ్రాండు నుంచి ఇప్పటికే 3 ఎలెక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్‌లో ఉన​ఆనయి. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా 22 రాష్టాల్లో 125 టచ్ పాయింట్లు ఉన్నాయి. 

బైక్‌ కీలక ఫీచర్లు
- 2022 జూన్ 22 నుంచి బుకింగ్‌ ప్రారంభం
- రూ.5000 లతో బుకింగ్ చేసుకోవచ్చు. 
- ధర రూ. 1,59,990 (ఎక్స్ షోరూమ్ ఇండియా) 
 - గరిష్ట వేగం 70 కిలోమీటర్లు గంటకు
- సింగిల్‌ ఛార్జ్‌తో 110 కి.మీలు ప్రయాణిస్తుంది
- ఫుల్‌ ఛార్జ్‌ అయ్యేందుకు 4 గంటల సమయం
- ఎరుపు, నలుపు రంగుల్లో లభించనుంది

చదవండి: ఎల్లీసియం మేడిన్‌ ఇండియా ‘ఈవీయం ఈ-స్కూటర్లు’ త్వరలోనే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement