న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్లు చూపుతున్న దూకుడు నేపథ్యంలో తాజాగా డిజిటల్ చెల్లింపుల స్టార్టప్ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 1,900 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment