
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇటాలియన్ సూపర్‌బైక్స్ తయారీ సంస్థ డుకాటీ తాజాగా లిమిటెడ్ ఎడిషన్ స్క్రాంబ్లర్ డెసర్ట్ స్లెడ్ ఫాస్ట్‌హౌజ్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది.
ధర ఎక్స్‌షోరూంలో రూ.10.99 లక్షలు. డుకాటీ స్క్రాంబ్లర్, అమెరికన్ క్లోతింగ్ బ్రాండ్ ఫాస్ట్‌హౌజ్ సహకారాన్ని వేడుక చేసుకోవడంలో భాగంగా కొత్త మోడల్‌కు రూపకల్పన చేశారు. అంతర్జాతీయంగా 800 యూనిట్లు మాత్రమే తయారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment