Enya Nexg Smart Audio Full Range Speaker Guitar Review In Telugu - Sakshi
Sakshi News home page

ఈ గిటార్‌ చాలా స్మార్ట్‌ గురూ..!.. ధర ఎంతంటే?

Published Sun, May 7 2023 7:55 PM | Last Updated on Mon, May 8 2023 10:55 AM

Enya Nexg Smart Audio Full Range Speaker Guitar review - Sakshi

ఫొటోలో కనిపిస్తున్న గిటార్‌ సాదాసీదా గిటార్‌ కాదు. ఇది చాలా స్మార్ట్‌ గిటార్‌. చైనాకు చెందిన బహుళజాతి సంస్థ ‘ఎన్యా ఇంటర్నేషనల్‌’ ఇటీవల ఈ ఆల్‌ ఇన్‌ వన్‌ స్మార్ట్‌ గిటార్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. బిల్టిన్‌ ప్రీయాంప్, 50 వాట్ల బ్లూటూత్‌ స్పీకర్‌ ఈ గిటార్‌ ప్రత్యేకతలు.

ఈ గిటార్‌ వాయిస్తున్నప్పుడు బ్లూటూత్‌ స్పీకర్‌ ద్వారా ఇతర సంగీత పరికరాలను కనెక్ట్‌ చేసుకోవచ్చు. దీనిని స్మార్ట్‌ఫోన్‌ యాప్‌కు కూడా కనెక్ట్‌ చేసుకోవచ్చు. సోలో కచేరీలకు, గ్రూప్‌ బ్యాండ్‌ కార్యక్రమాలకు కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది నాలుగు రంగుల్లో దొరుకుతోంది. దీని ధర 900 డాలర్లు (రూ.74,007) మాత్రమే

చదవండి👉 రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కేంద్రం ఆమోదిస్తే.. త్వరలో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement