జీఎంఆర్‌కు కౌలనాము ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ | GMR Airports joint venture starts Indonesia Medan airport | Sakshi
Sakshi News home page

జీఎంఆర్‌కు కౌలనాము ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ

Jul 9 2022 2:19 AM | Updated on Jul 9 2022 8:04 AM

GMR Airports joint venture starts Indonesia Medan airport - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇండోనేషియాలోని మెడాన్‌లో ఉన్న కౌలనాము అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణను అంకస పుర అవియాసి ప్రారంభించింది.

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్, ఇండోనే షియా ప్రభుత్వ సంస్థ పీటీ అంకస పుర–2 సంయుక్త భాగస్వామ్య కంపెనీయే అంకస పుర అవియాసి. జేవీలో జీఎంఆర్‌కు 49% వాటా ఉంది. జీఎంఆర్‌ నిర్వహణలో ఆగ్నే యాసియాలో ఇది రెండవ విమానాశ్రయ ప్రాజెక్టు. 25 ఏళ్లపాటు నిర్వహణ, అభివృద్ధి, విస్తరణ పనులను జేవీ చేపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement