
Gold Price: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఈరోజు (సెప్టెంబర్ 15) పెరిగాయి. 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.220 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.200 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.59,670లుగా ఉండగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.54,700 లుగా ఉంది. క్రితం రోజు 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.59,450, 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500 ఉండేది.
(దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు)
వెండి కూడా..
Silver Price: ఇక వెండి ధరలు కూడా దేశవ్యాప్తంగా పెరిగాయి. వెండి ధర కేజీకి రూ.500 చొప్పున పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.77,500లుగా ఉంది. ఇది క్రితం రోజు రూ.77,000లుగా ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment