హ్యాపీ మొబైల్‌ క్యాష్‌ బ్యాక్‌ ధమాకా ఆఫర్లు | Happi Mobiles Offering Cash Back on the Occasion Of Diwali | Sakshi
Sakshi News home page

హ్యాపీ మొబైల్‌ క్యాష్‌ బ్యాక్‌ ధమాకా ఆఫర్లు

Published Wed, Nov 3 2021 8:18 AM | Last Updated on Wed, Nov 3 2021 8:47 AM

Happi Mobiles Offering Cash Back on the Occasion Of Diwali - Sakshi

హైదరాబాద్‌: హ్యాపీ మొబైల్స్‌ దీపావళి పండుగ సందర్భంగా ‘‘క్యాష్‌ బ్యాక్‌  ధమాకా’’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎలాంటి లక్కీ డ్రా లేకుండా ప్రతి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి అందించనుంది. మొబైల్, ల్యాప్‌ ట్యాబ్, టీవీల కొనుగోళ్లపై 10% వరకు క్యాష్‌ బ్యాక్‌ను పొందొచ్చు. శాంసంగ్, ఒప్పో, వివో మొబైళ్ల కొనుగోలుపై రూ.3000 వరకు, ఐఫోన్‌ కొనుగోలుపై రూ. 6000 వరకు, స్మార్ట్‌ టీవీల కొనుగోలుపై రూ. 3000 వరకు క్యాష్‌ బ్యాక్‌ను అందించవచ్చు. అన్ని మొబైల్‌ ఉపకరణలపై 60% వరకు తగ్గింపు పొందవచ్చు. 

ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్, మొబిక్విక్, పేటీఎంల ద్వారా 10% వరకు తక్షణ క్యాష్‌ బ్యాక్‌ను పొందొచ్చు. ప్రత్యేక ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవాలని కంపెనీ సీఎండీ కృష్ణ పవన్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కోట సంతోష్‌ తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement