Hinduja Group To Raise $1.5 Billion For Acquisition Of Reliance Capital - Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ క్యాపిటల్‌ కొనుగోలు.. నిధుల వేటలో ‘ఇండస్‌ఇండ్‌’

Published Tue, Jul 4 2023 10:55 AM | Last Updated on Tue, Jul 4 2023 12:24 PM

Hinduja Group Raise 1.5 Billion For Acquisition Of Reliance Capital - Sakshi

ముంబై: ప్రతిపాదిత రిలయన్స్‌ క్యాపిటల్‌ (ఆర్‌క్యాప్‌) కొనుగోలు కోసం ఇండస్‌ఇండ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ (ఐఐహెచ్‌ఎల్‌) 1.5 బిలియన్‌ డాలర్లు సమీకరించనుంది.  అలాగే సంస్థలో వాటాలను ప్రస్తుతమున్న 15 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునేందుకు కూడా ఈ నిధులను వినియోగించనుంది. 

1.5 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరణతో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు అప రిమితమైన అవకాశాలు లభించగలవని ఐఐహెచ్‌ఎల్‌ చైర్మన్‌ అశోక్‌ పి హిందుజా ఒక ప్రకటనలో తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement