మొదటి ఎలక్ట్రిక్ మోడల్‌ను 2024 మార్చిలో విడుదల చేయాలని అనుకుంటున్నాం. భారత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై దీని అభివృద్ధి చేపట్టాం. మొదటి మోడల్ ఫిక్స్‌డ్ బ్యాటరీతో వస్తుంది. రెండో మోడల్ స్వాపబుల్ (మార్పిడికి వీలైన) బ్యాటరీతో ఉంటుంది.
మందుగా దేశవ్యాప్తంగా మాకున్న 6,000 విక్రయ అవుట్‌లెట్ల వద్ద చార్జింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. తర్వాత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విస్తరణపై నిర్ణయం తీసుకుంటాం’’అని ఒగటా వివరించారు.
ఈవీ మార్కెట్లోకి ప్రవేశం ఆలస్యంపై స్పందిస్తూ ..‘‘గతేడాది నుంచి ఈవీ వ్యాపారంపై దృష్టి సారించాం. ఒక్కసారి భారత్‌లో ఈ వ్యాపారం ప్రారంభించామంటే అది స్వల్పకాలానికి కాకుండా దీర్ఘకాలం కోసమే అవుతుంది’’అని బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment