ఆకట్టుకునే ఫీచర్లకు పెట్టింది పేరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ | Huawei Patents Ultra-curved Screen With Side-touch Features | Sakshi
Sakshi News home page

ఆకట్టుకునే ఫీచర్లకు పెట్టింది పేరు ఈ స్మార్ట్‌ ఫోన్‌

Published Fri, Aug 27 2021 11:23 AM | Last Updated on Fri, Aug 27 2021 11:23 AM

Huawei Patents Ultra-curved Screen With Side-touch Features - Sakshi

ఆకట్టుకునే ఫీచర్లకు పెట్టింది పేరు ‘హువావే’ అంటారు. ఆల్ట్రా–కర్వ్‌డ్‌ స్క్రీన్, సైడ్‌–టచ్‌ ఫీచర్లుకు సంబంధించిన మోడల్‌ కోసం పేటెంట్‌ ఫైల్‌ చేసింది హువావే.

శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 3 ఫోల్డింగ్‌ ఫోన్‌ని ఆకట్టుకునే ఫీచర్లు, డిజైన్‌తో రూపొందించారు. ఈ నేపథ్యంలో ‘హువావే’ తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఆల్ట్రా–కర్వ్‌డ్‌ స్క్రీన్‌ ద్వారా ఎక్స్‌ట్రాస్క్రీన్‌ కలిసొస్తుంది. రకరకాల ఐకాన్‌ల కోసం, సింగిల్‌ లైన్‌ మెసేజ్‌లు చదువుకోవడం కోసం ఉపయోగపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement