వీలైనన్ని చోట్ల ఏఐ ఫీచర్‌లను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది గూగుల్. గూగుల్ జెమిని యాప్స్, మోడల్స్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని..
హెల్ప్ మీ రైట్: రాసేటప్పుడు కొన్నిచోట్ల ఏం రాయలో తెలియక స్ట్రక్ అవుతుంటాం. ఇలాంటి సందర్భంలో రచన ముందుకు సాగడానికి ఉపయోగపడే ఫీచర్ ఇది. ఏఐ టెక్ట్స్‌ను జెనరేట్ చేస్తుంది.
ఏఐ వాల్‌పేపర్ అండ్ బ్యాక్‌గ్రౌండ్స్: ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు కొత్త వాల్‌పేపర్, బ్యాక్స్‌గ్రౌండ్స్‌కు ఉపయోగపడే ఏఐ ఫీచర్ ఇది. ఉదా: ఏ క్యాబిన్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఏ పీస్‌ఫుల్ మెడో.
మ్యాజిక్ ఎడిటర్: గూగుల్ ఫొటోస్‌లోని మ్యాజిక్ ఎడిటర్ ఇప్పుడు క్రోమ్ బుక్‌లో కూడా అందుబాటులో ఉంది. చిత్రంలోని వ్యక్తులు, వస్తువులను మూవ్ చేయడానికి, పూర్తిగా తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఇవి చదవండి: Jasleen Royal: ఒకే సమయంలో.. ఎన్నో ఇన్‌స్ట్రుమెంట్‌లు ప్లే చేసి.. వావ్!
Comments
Please login to add a commentAdd a comment