
సాక్షి, న్యూఢిల్లీ: ఐకూ ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం తీసుకొచ్చింది. ప్రీమియం ధరలో ఐకూ నియో 6 ..5జీ మొబైల్‌ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డార్క్ నోవా , ఇంటర్ స్టెల్లార్ కలర్ ఆప్షన్‌లలో ఇది అందుబాటులో ఉంటుంది.1200Hz తక్షణ టచ్ శాంప్లింగ్ రేట్ 32907mm2 క్యాస్కేడ్ కూలింగ్ సిస్టమ్‌తో సూపర్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
స్మార్ట్‌ఫోన్ 12 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
స్పెషల్ లాంచింగ్ ధర రూ. 25000 తగ్గింపు అందిస్తోంది. ఈ ప్రత్యేక ధర జూన్ 5వ తేదీవరకు మాత్రమే ఈ ధర అందుబాటులో ఉంటుంది. ఐసీసీఐసీఐ కార్డ్ చెల్లింపులపై మరో 3 వేల రూపాయల తగ్గింపు.
ఐకూ నియో 6 ఫీచర్లు
6.62 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే
క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 870 5జెన్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 12, 1080x2400 పిక్సెల్స్
8జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ
16 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా
64+12+2 ఎంపీ రియర్ కెమెరా
4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫ్లాష్ చార్జ్
Comments
Please login to add a commentAdd a comment