'సీజన్‌ ఆఫ్‌ లవ్‌' అవార్డు సొంతం చేసుకున్న జోస్‌ ఆలుక్కాస్‌ | Jos alukkas get season of love award details | Sakshi
Sakshi News home page

'సీజన్‌ ఆఫ్‌ లవ్‌' అవార్డు సొంతం చేసుకున్న జోస్‌ ఆలుక్కాస్‌

Published Fri, Jul 14 2023 7:59 AM | Last Updated on Fri, Jul 14 2023 7:59 AM

Jos alukkas get season of love award details - Sakshi

హైదరాబాద్‌: ఆభరణాల విక్రయ సంస్థ జోస్‌ ఆలుక్కాస్‌ను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ప్లాటినం గిల్డ్‌ ఇంటర్నేషనల్‌ (పీజీఐ) ఇండియా ''సీజన్‌ ఆఫ్‌ లవ్‌'' అవార్డు అభించింది. జాతీయ స్థాయిలో అత్యంత ఆమోదనీయమైన సముదాయంగా ఆవిర్భవిస్తున్న స్టోర్ల విభాగంలో సంస్థకు ఈ అవార్డు దక్కింది. ‘‘మేలిరకం ప్లాటినం ఆభరణాలను నిల్వ చేయడమే కాకుండా, అసాధారణమైన షాపింగ్‌ అనుభవాన్ని అందించినందుకు ఇది తగిన గుర్తింపు’’ అని కంపెనీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement