Jos Alukkas Launches HUID Exchange Fest - Sakshi
Sakshi News home page

జోస్‌ ఆలుక్కాస్‌..హెచ్‌యూఐడీ ‘ఫెస్ట్‌’ 

Published Tue, May 23 2023 1:07 PM | Last Updated on Tue, May 23 2023 1:34 PM

Jos Alukkas Launches HUID Exchange Fest - Sakshi

హైదరాబాద్‌: దక్షిణ భారత్‌లో ప్రముఖ జ్యువెల్లరీ గ్రూప్‌ల్లో ఒకటైన జోస్‌ ఆలుక్కాస్, హెచ్‌యూఐడీ హాల్‌మార్కింగ్‌ అమలును వేగవంతం చేయడానికి తనవంతు సహకారాన్ని అందిస్తోంది. ఇందుకు హెచ్‌యూఐడీ ఎక్స్‌ఛేంజ్‌ ఫెస్ట్‌ సహా పలు కార్యక్రమాలను ప్రారంభించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదీ చదవండి: Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్‌ ఫౌండర్‌ ఎంగేజ్‌మెంట్‌

 బీఐఎస్‌-916 హాల్‌మార్క్‌ కలిగిన ఆభరణాలను ప్రవేశపెట్టి, విక్రయించిన మొదటి జ్యువెల్లరీ గ్రూప్‌గా నిలిచిన సంస్థ, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ కోడ్‌ (హెచ్‌యూఐడీ)తో తన బంగారు నిల్వల్లో మొత్తం 100 శాతాన్ని హాల్‌మార్క్‌ చేసినట్లు పేర్కొంది.  (రిలయన్స్‌ షాక్‌: ఉద్యోగాలు ఫట్‌; రానున్న కాలంలో వేలాది కోతలు!)

మరిన్ని వార్తలకోసం చదవండి: సాక్షి  బిజినెస్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement