సాక్షి, బెంగళూరు: నగరంలోని వినోదబనగర లేఔట్ కనక నగర ప్రాంతానికి చెందిన మౌనేశ్ అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం అరుదైన మూడున్నర అడుగుల పొడవైన గొలుపు పాము కనిపించింది. సరీసృపాల నిపుణుడు స్నేక్ కిరణ్ వచ్చి పామును పట్టుకొని అటవీ ప్రాతంలో వదిలేశారు.
May 15 2021 11:36 AM | Updated on May 15 2021 11:45 AM