పాజిటివ్‌ మోడ్‌లో స్టాక్‌ మార్కెట్‌ | Share Market LIVE Updates Sensex in Positive mode Nifty bullish above 15,800 | Sakshi
Sakshi News home page

పాజిటివ్‌ మోడ్‌లో స్టాక్‌ మార్కెట్‌

Published Wed, Jun 23 2021 10:03 AM | Last Updated on Wed, Jun 23 2021 10:07 AM

Share Market LIVE Updates  Sensex in Positive mode Nifty bullish above 15,800 - Sakshi

దేశీయ మార్కెట్‌ సూచీలు బుధవారం ఆశాజనకంగా ప్రారంభమయ్యాయి. అయితే సెన్సెక్స్‌ నిన్నటి ఆల్‌టైం హై రికార్డును నిలుపుకోలేకపోయింది. ఉదయం మార్కెట్‌ ప్రారంభం కాగానే సెన్సెక్స్‌ సూచీ పైకి దూసుకుపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతూ నిన్నటి కంటే కొంచెం తక్కువగా 52,700ల కిందికి చేరుకుంది. ఎన్‌ఎస్‌సీ నిఫ్టీ సూచీ 15,800 దగ్గర నమోదైంది. 

లాభాల బాటలో
సెన్సెక్స్‌ సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంకు అత్యధిక లాభాలు ఆర్జించగా ఆ తర్వాత స్థానంలో మారుతి, సుజూకి, టైటాన్‌, హెయూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ ఉన్నాయి. నిఫ్టీలో ఫార్మా సూచీలు పైకి ఎగబాకుతున్నాయి. బ్యాంకు నిఫ్టీ స్వల్పంగా 0.13 పైకి చేరుకుంది. 
చదవండి : షేర్‌ మార్కెట్‌.. సెన్సెక్స్‌ ఆల్‌టైం రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement