Vijay-Shyam Steel: శ్యామ్‌ స్టీల్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ | Shyam Steel Launches Its New TVC Campaign With Vijay Deverakonda - Sakshi
Sakshi News home page

శ్యామ్‌ స్టీల్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్టాల్లో మరింత విస్తరణ

Published Tue, Apr 25 2023 7:46 AM | Last Updated on Tue, Apr 25 2023 8:26 AM

Shyam steel new brand ambassador vijay devarakondavijay devarakonda - Sakshi

హైదరాబాద్‌: టీఎంటీ బార్ల తయారీలోని శ్యామ్‌ స్టీల్‌ నటుడు విజయ్‌దేవరకొండతో కలసి నూతన డిజిటల్‌ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్రాండ్‌ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ వ్యవహరించనున్నారు. టెలివిజన్‌ ప్రచార చిత్రాన్ని ఇగ్నిషన్‌ ఫిల్మ్స్‌కు చెందిన రెన్సిల్‌ డిసిల్వ, పార్థో సర్కార్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ టెలివిజన్‌ ప్రచారం ద్వారా ఏపీ, తెలంగాణలో కస్టమర్లకు తన ఉత్పత్తులను మరింత చేరువ చేయాలన్నది శ్యామ్‌ స్టీల్‌ ప్రణాళికగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement