న్యాయమూర్తులతో సమీక్ష
● చిత్తూరులో హైకోర్టు న్యాయమూర్తి
చిత్తూరు అర్బన్ : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్‌ఫోలియో (పరిపాలనా) జడ్జి జస్టిస్ కె.సురేష్‌రెడ్డి శనివారం చిత్తూరుకు వచ్చారు. ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన పలు విషయాలపై చర్చించారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులతో గ్రూప్ ఫొటో దిగారు. కాగా హైకోర్టు న్యాయమూర్తికి జిల్లా జడ్జి భీమారావుతో పాటు కలెక్టర్ సుమిత్‌కుమార్ స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment