తెలుగు అకాడమీ కేసులో మరొకరు అరెస్ట్‌ | Another Arrested In Telugu Academy Case | Sakshi
Sakshi News home page

తెలుగు అకాడమీ కేసులో మరొకరు అరెస్ట్‌

Published Tue, Oct 19 2021 5:00 PM | Last Updated on Tue, Oct 19 2021 5:00 PM

Another Arrested In Telugu Academy Case - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తెలుగు అకాడమీ కేసులో మరొకరు అరెస్టయ్యారు. సాయికుమార్‌తో కలిసి డిపాజిట్లు గోల్‌మాల్‌ చేసిన కృష్ణారెడ్డిని సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్నాళ్లూ పరారీలో ఉన్న కృష్ణారెడ్డి.. తన వాటాగా రూ.6 కోట్లు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
చదవండి: అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement