Boy Brutal Attack On Lover In Visakhapatnam - Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాది దాడి కేసు: చికిత్స పొందుతూ యువతి మృతి

Published Sat, Nov 20 2021 9:47 AM | Last Updated on Sat, Nov 20 2021 12:02 PM

Boy Brutal Attack On Lover In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖ పట్నం: విశాఖలో ప్రేమోన్మాది పెట్రోల్‌దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి కేజీహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రత్యూష శుక్రవారం మృతి చెందింది. హర్షవర్ధన్‌ రెడ్డి అనే యువకుడు ఈనెల13.. యువతిని మాట్లాడుకుందామని హోటల్‌కు పిలిచి పెట్రోల్‌ దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత..తాను కూడా ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్‌ చికిత్స పొందుతూ.. ఈనెల 16 మృతి చెందాడు. కాగా, ప్రత్యూష మృత దేహనికి శుక్రవారం పోస్ట్‌ మార్టంనిర్వహించి బంధువులకు అప్పగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement