![Car Accident At Khairatabad Flyover Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/20/car_0.jpg.webp?itok=tRo2ra5C)
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారులోని యువకులు సురక్షితంగా బయటపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్ అదుపులోకి తీసుకుని, కారు సీజ్ చేశారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావటంతో డ్రైవర్‌తో పాటు పక్కన కూర్చున్న యువకులు సురక్షితంగా బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment