కడప రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నకిలీ చలాన్ల స్కాం | Fake Challans Scam Found In Kadapa Registration Office | Sakshi
Sakshi News home page

కడప రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నకిలీ చలాన్ల స్కాం

Published Sat, Aug 7 2021 7:25 PM | Last Updated on Sat, Aug 7 2021 7:39 PM

Fake Challans Scam Found In Kadapa Registration Office - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : కడప రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నకిలీ చలాన్ల స్కాం వెలుగు చూసింది. ముగ్గురు సబ్‌రిజిస్ట్రార్లు, ఇద్దరు క్లర్క్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. రూ.కోటి 8లక్షలు స్వాహా జరిగినట్లు నిర్థారణ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement