దారుణం..ఐదేళ్ల బాలిక‌పై అత్యాచారం | A Five Year Old Girl Was Molested In Sangareddy | Sakshi
Sakshi News home page

దారుణం..ఐదేళ్ల బాలిక‌పై అత్యాచారం

Published Sat, Sep 5 2020 1:33 PM | Last Updated on Sat, Sep 5 2020 1:39 PM

A Five Year Old Girl Was Molested In Sangareddy - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సంగారెడ్డి : జిల్లాలోని గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో  దారుణం చోటు చేసుకుంది. ఐదు సంవత్సరాల చిన్నారిపై  దుండ‌గులు  అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అర్ధరాత్రి  ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న బాలికను బలవంతంగా  ఎత్తు కెళ్లి  అత్యాచారం చేశారు.  త‌ర్వాత బాలిక‌ను ఇంటి ముందు వదిలేసి ప‌రార‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదుచేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.  బాలికను  వైద్య పరీక్షల కోసం  నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement