
సాక్షి, కర్నూలు: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పాణ్యం మండలం కౌలూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను నంద్యాల రోజాకుంటకు చెందిన గఫార్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. (మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం)
Comments
Please login to add a commentAdd a comment