
సాక్షి, విజయనగరం జిల్లా: సాలూరులో ఓ భార్య.. భర్త వివాహేతర సంబంధాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పాచిపెంట మండలంలో విద్యాశాఖలో ఉద్యోగి సింగిపురపు తవుడు కొన్నాళ్లుగా పార్వతి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్య తనని, పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చదవండి: నీతో శృంగారం నాకిష్టం లేదు.. భర్త జననాంగాన్ని కోసేసిన భార్య
అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. సాలూరు డంపింగ్ యార్డ్ సమీపంలో ఏకాంతంగా వున్నా భర్త, అతని ప్రియురాలు పార్వతిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అయితే భర్త పారిపోగా ప్రియురాలిని పట్టుకొని చితక్కొట్టి పోలీసులకు అప్పగించింది. సాలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment