Hyderabad: Massive Fire Accident In Pharma Company At Jeedimetla - Sakshi
Sakshi News home page

Hyderabad: జీడిమెట్ల ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్‌.. ఇద్దరు మృతి

Published Wed, Mar 1 2023 2:20 PM | Last Updated on Wed, Mar 1 2023 4:07 PM

Hyderabad Jeedimetla Pharma Company Fire Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్‌ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను రవీందర్ రెడ్డి, కుమార్‌లుగా గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement