Kukatpally Rave Party: Hyderabad Police Arrests 44 Persons - Sakshi
Sakshi News home page

Kukatpally Rave Party: సడన్‌గా పోలీసుల ఎంట్రీ, ఇద్దరు హిజ్రాలు కూడా..

Published Sun, Nov 28 2021 1:14 PM | Last Updated on Sun, Nov 28 2021 7:07 PM

Hyderabad: Rave Party Busted By Police Arrests 44 Persons - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. వివరాల ప్రకారం.. వివేక్ నగర్‌లోని ఓ ఇంట్లో రేవ్‌ పార్టీ నిర్వహిస్తున్నారని ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ఇంటిపై పోలీసులు దాడి చేసి.. 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇంట్లో పెద్ద మొత్తంలో మద్యం బాటిల్, కండోమ్ ప్యాకెట్లను అధికారులు స్వాధీన పరుచుకున్నారు.

అదుపులోకి తీసుకున్న వారిని విచారణ నిమిత్తం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. ఆ యువకులంతా కలిసి ప్రతి వీకెండ్లో ఈ తరహా పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారంతా కూడా హోమో సెక్స్ వల్ గా పోలీసులు అనుమానిస్తున్నారు.

చదవండి: దొంగ స్వామి: నీ కొడుకుకు ప్రాణగండం.. తప్పిస్తా, అందుకు నువ్వు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement