
ప్రతీకాత్మక చిత్రం
బనశంకరి(బెంగళూరు): తనను నగ్నంగా మార్చి వీడియోలు తీసి డబ్బు కోసం డిమాండ్ చేస్తున్నాడని ఓ వివాహిత తన భర్తపై బసవేశ్వర నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ముంబైలో తన భర్తతో కలిసి నివాసం ఉండేది. భర్తకు ఫోర్న్ వీడియోలు చూసే అలవాటు ఉంది. భార్యకు ఆ వీడియోలు చూపి నగ్నంగా మార్చి వీడియోలు తీశాడు.
రూ.5 లక్షల డబ్బు ఇవ్వాలని, లేని పక్షంలో వెబ్‌సైట్‌లో ఉంచుతానని బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో ఆమె బెంగళూరుకు చేరుకుంది. భర్త కూడా బెంగళూరుకు చేరుకొని స్నేహితుడు సులేశ్‌కార్నిక్‌తో కలిసి మళ్లీ ఆమెను వేధించసాగారు. అంతేగాకుండా స్నేహితుడితో కలిసి ఫోర్న్‌సైట్ కూడా నిర్వహిస్తున్నట్లు భార్య గుర్తించింది. భర్త స్నేహితుడు కూడా తనను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేశాడని బాధితురాలు ఆ ఫిర్యాదులో పేర్కొంది.
చదవండి: భార్య చేసిన చికెన్ పకోడ తిని.. ఆపై నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment