
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నగరం మీర్‌పేట్‌లో సోమవారం(అక్టోబర్7) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నందన వనం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.
టూ వీలర్‌ను లారీ ఢీకొనడంతో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మీద నుంచి లారీ వెళ్లడంతో వారి మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి.
ఇదీ చదవండి: భారీగా సైబర్ నేరగాళ్ల అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment