అత్త, అల్లుడు అరెస్ట్‌; వీరి రూటే సపరేటు | Mother In Law And Son In Law Arrest Robbery In Shivamogga Karnataka | Sakshi
Sakshi News home page

అత్త, అల్లుడు అరెస్ట్‌; వీరి రూటే సపరేటు

Published Thu, Jul 15 2021 8:06 AM | Last Updated on Thu, Jul 15 2021 8:17 AM

Mother In Law And Son In Law Arrest Robbery In Shivamogga Karnataka - Sakshi

శివమొగ్గ: ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అత్త, అల్లుడు పోలీసులకు అతిథిగా వెళ్లారు. ఉత్తర కన్నడ జిల్లాలోని శిరావాడ గ్రామానికి చెందిన కమలమ్మ, అల్లుడు మరియప్ప గోపినాయక్‌లు ఇళ్ల్లల్లో చొరబడి దొరికిన విలువైన సొత్తును ఎత్తుకెళ్లేవారు. వారం రోజుల క్రితం ఈ ఇద్దరు కలిసి జిల్లాలోని సోరబ పట్టణంలో ఓ ఇంట్లో చోరీ చేశారు. ఫిర్యాదు మేరకు విచారణ చేయగా ఇద్దరూ దొరికిపోయారు. 37 గ్రాముల బంగారు నగలు, 200 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement