మహిళా న్యాయవాదికి నైజీరియన్‌ కిలేడి ఊహించని షాక్‌ | Nigerian Woman Cheated Women Lawyer In Hyderabad | Sakshi
Sakshi News home page

మహిళా న్యాయవాదికి నైజీరియన్‌ కిలేడి ఊహించని షాక్‌

Published Sat, Aug 14 2021 1:16 PM | Last Updated on Sat, Aug 14 2021 1:23 PM

Nigerian Woman Cheated Women Lawyer In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన మహిళా న్యాయవాదికి నైజీరియన్‌ కిలేడీ ఊహించని షాక్‌ ఇచ్చింది. ఇటీవల ఓ కేసును వాదించాలని నైజీరియన్ మహిళ న్యాయవాదిని సంప్రదించింది. అనంతరం న్యాయవాదిని ట్రాప్ చేసి రూ.9.26 లక్షలు కాజేసి పరారయ్యింది. దీంతో మోసపోయానని గుర్తించిన న్యాయవాది సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement