పంజాగుట్ట: మసాజ్‌ సెంటర్లపై పోలీసుల దాడులు.. యువతులు, నిర్వాహకుల అరెస్ట్‌ | Panjagutta: Police Raids On Massage Center, Women Managers Arrest | Sakshi
Sakshi News home page

పంజాగుట్ట: మసాజ్‌ సెంటర్‌లపై పోలీసుల దాడులు.. యువతులు, నిర్వాహకుల అరెస్ట్‌

Published Mon, Dec 13 2021 8:03 PM | Last Updated on Mon, Dec 13 2021 8:51 PM

Panjagutta: Police Raids On Massage Center, Women Managers Arrest - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు మసాజ్ సెంటర్‌లపై పోలీసుల దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మసాజ్ సెంటర్‌లపై దాడులు చేశారు. ఈ క్రమంలో పలువురు యువతులు, నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిని పంజాగుట్ట  పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
చదవండి: బరితెగించిన కామాంధుడు.. వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement