Viral: Liquor Bottles Attack On Kannada Bigg Boss Contestant Kirik Keerthi - Sakshi
Sakshi News home page

Bigg Boss Kirik Keerthi: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌పై బీర్‌ బాటిల్‌తో దాడి

Published Sat, Dec 4 2021 12:50 PM | Last Updated on Sun, Dec 5 2021 5:08 PM

Selfie Seeking Party Goers Attack Kirik Keerthi With Liquor Bottles - Sakshi

సాక్షి, బెంగళూరు: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కిరిక్‌ కీర్తిపై బీర్‌ బాటిల్‌తో దాడి జరిగింది. గురువారం అతను స్నేహితులతో కలిసి సదాశివనగరలో పబ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఫొటో తీశాడు ఫోటో ఎందుకు తీశావంటూ కీర్తి ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అవతలి వ్యక్తి ఆవేశంతో కీర్తిపై బీర్‌ బాటిల్‌తో దాడి చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: (Mandya MP Sumalatha: ఎంపీ సోదరికి వంచన)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement