సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లైంగిక వేధింపులు | Sub Registrar Molested On Women Employee In West Godavari | Sakshi
Sakshi News home page

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లైంగిక వేధింపులు

Published Sun, Oct 24 2021 1:05 PM | Last Updated on Sun, Oct 24 2021 2:10 PM

Sub Registrar Molested On Women Employee In West Godavari - Sakshi

సాక్షి, ఏలూరు: ఏలూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ జయరాజ్‌ కొంత కాలంగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తోటి మహిళా ఉద్యోగిణి దిశా పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది.

జయరాజ్‌ ను..  ఎన్నిసార్లు మందలించిన వినడంలేదని, వేధింపులు భరించలేకపోయాయని పోలీసుల ఎదుట వాపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రేమికుల మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement