
కుప్పంలో మరోసారి టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. విజయవాణి స్కూల్‌పై టీడీపీ గూండాలు దాడి చేశారు. వందలాదిగా తరలివచ్చి స్కూల్ అద్ధాలు ధ్వంసం చేశారు.
సాక్షి, చిత్తూరు: కుప్పంలో టీడీపీ అరాచకం కొనసాగుతోంది. మరోసారి టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. విజయవాణి స్కూల్‌పై టీడీపీ గూండాలు దాడి చేశారు. వందలాదిగా తరలివచ్చి స్కూల్ అద్ధాలు ధ్వంసం చేశారు. అనంతరం వంట సిబ్బందిపై కూడా దాడికి పాల్పడ్డారు. టీడీపీ గూండాల దాడిలో మహిళ గాయపడింది. మహిళల వద్ద సెల్‌ఫోన్లు, మెడలో గోల్డ్‌చైన్లు టీడీపీ గూండాలు లాక్కెళ్లారు.
చదవండి: kuppam: ఓటర్లను నేరుగా ప్రలోభపెడుతున్న చంద్రబాబు