ట్యాంక్‌బండ్‌పై చితకబాదిన ట్రాన్స్‌జెండర్స్‌ | Transgenders Attack On Man At Tank Bund Viral Video | Sakshi
Sakshi News home page

ట్యాంక్‌బండ్‌పై వ్యక్తిని చితకబాదిన ట్రాన్స్‌జెండర్స్‌

Published Fri, Sep 4 2020 3:52 PM | Last Updated on Fri, Sep 4 2020 4:57 PM

Transgenders Attack On Man At Tank Bund Viral Video - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఓ వ్యక్తిని ట్రాన్స్‌జెండర్స్‌ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన గణేష్‌ నిమజ్జనం సందర్భంగా నగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఓ వ్యక్తి ట్రాన్స్‌ జెండర్స్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో గుంపుగా వచ్చిన వారు ఆ వ్యక్తిని చితకబాదారు. ఈ క్రమంలోనే వారి నుంచి తప్పించుకుని ఆ వ్యక్తి అక్కడి నుంచి బయటపడ్డాడు. కొంతదూరం తరిమినప్పటికీ మళ్లీ వారి చేతికిచిక్కలేదు. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ వీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియరాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement