శంషాబాద్‌లో రవాణాశాఖా తనిఖీలు.. 11 విదేశీ కార్లు సీజ్‌ | Transport Department Vehicle Checking At Shamshabad In Hyderabad | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో రవాణాశాఖా తనిఖీలు.. 11 విదేశీ కార్లు సీజ్‌

Published Sun, Aug 15 2021 9:10 PM | Last Updated on Sun, Aug 15 2021 9:27 PM

Transport Department Vehicle Checking At Shamshabad In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: శంషాబాద్‌ శివారులో రవాణాశాఖ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో, విదేశాలకు చెందిన 15 వాహనాలపై రవాణాశాఖా అధికారులు కేసులను నమోదు చేశారు. కాగా, వీరు తెలంగాణ స్టేట్‌ రోడ్‌ ట్యాక్స్‌ కట్టకుండా తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇప్పటికి 11 కార్లను సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ బడాబాబుల నుంచి రూ. 5 కోట్లను జరిమాన రూపంలో వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement