రెండు ఆర్‌టీసీ బస్సులు ఢీ.. 12 మందికి గాయాలు | two rtc buses collide in nandyal | Sakshi
Sakshi News home page

రెండు ఆర్‌టీసీ బస్సులు ఢీ.. 12 మందికి గాయాలు

Published Tue, Aug 16 2022 4:49 AM | Last Updated on Tue, Aug 16 2022 4:49 AM

two rtc buses collide in nandyal - Sakshi

సాక్షి, నంద్యాల: నంద్యాల పొగాకు కంపెనీ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్‌టీసీ  బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నలుగిరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక బస్సు ఆళ్లగడ్డ నుండి కూకట్ పల్లికి వెళ్లేందుకు నంద్యాల బస్టాండ్ వైపు వస్తున్న సమయంలో మరో బస్సు ఢీకొట్టి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
చదవండి: నలుగురు స్నేహితుల దుర్మరణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement