
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా శాంతినగర్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఒక తల్లి.. తన ఇద్దరు చిన్నారులను ఉరేసి చంపింది. ఆ తర్వాత తాను కూడా.. చెరువులోకి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.
అక్కడే ఉన్న కొంత మంది జాలరులు మహిళను గమనించారు. వెంటనే వారు.. చెరువులో దూకి మహిళ ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment