
శ్రీహరికోట శిక్షణకు ఎంపిక
శ్రీహరికోట స్పేస్ సెంటర్‌లో శిక్షణా కార్యక్రమానికి తాడేపల్లిగూడెం మండలం దండగర్ర జెడ్పీ పాఠశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. 8లో u
పట్టించుకోవడం లేదు
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను ఆక్వా హబ్‌గా మారుస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు ఆక్వా రైతులు రోడ్డున పడ్డా పట్టించుకోవడం లేదు. ఎక్స్‌పోర్టర్స్ సిండికేట్ అయ్యి ధర తగ్గించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నికల్లో చెప్పినట్టుగా ఆక్వా రంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
– ఆకుల హరేరామ్,
ఏపీ రైతు సంఘం నేత, నరసాపురం
పంట విరామమే దిక్కు
50 కౌంట్ లోపు అమెరి కాకు ఎగుమతి అవుతుంటాయి. దీనికి సాకుగా చూపించి మిగిలిన వాటి ధరలను దారుణంగా తగ్గించేశారు. ముడిసరుకుల ధరలు తగ్గినా మేత ధరలు తగ్గించడం లేదు. 100 కౌంట్ రూ. 250 ఉంటేనే గాని గిట్టుబాటు కాదు. ఈ పరి స్థితుల్లో ఆక్వా రైతులకు పంట విరామమే శరణ్యం. ఆ దిశగానే ముందుకు వెళుతున్నాం.
– వీరా కుమార్, ఆక్వా రైతు, పాలకొల్లు

శ్రీహరికోట శిక్షణకు ఎంపిక