ప్రతీకాత్మక చిత్రం
1. ఈ ఇంగ్లీష్ పదంలో మొదటి రెండు అక్షరాలు అతడు. మొదటి మూడు అక్షరాలు ఆమె. మొదటి నాలుగు అక్షరాల విషయానికి వస్తే...సాహసం చేసిన వ్యక్తులను ఇలా పిలుస్తారు. మొత్తం పదం విషయానికి వస్తే....అందానికి అద్భుత నిర్వచనం. ఆ పదం ఏమిటి?
2. 1988వ సంవత్సరం, ఒక పండగపూట ఎవరికీ అనుమానం రాకుండా భర్తను షూట్ చేసింది అన్నపూర్ణ. ఆ తరువాత చీకటి గదిలో నీళ్లలో ముంచి వేలాడదీసింది. ఆ తరువాత అన్నపూర్ణ ఆమె భర్త ఇద్దరు కలిసి సంతోషంగా భోజనం చేశారు. ఇదెలా సాధ్యం?
జవాబులు
1.Heroine
2. అన్నపూర్ణ షూట్ చేసింది గన్‌తో కాదు. అలనాటి కెమెరాతో. డార్క్‌రూమ్‌లో నెగెటివ్‌ను డెవలప్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment