అతడే హంతకుడని ఎలా కనిపెట్టారు? | Brain Gym: If You Are Detective How Will You Solve This Case | Sakshi
Sakshi News home page

Brain Gym: మీరే డిటెక్టివ్‌ అయితే.. ఎలా కనిపెడతారు?

Published Fri, Mar 25 2022 7:14 PM | Last Updated on Fri, Mar 25 2022 7:14 PM

Brain Gym: If You Are Detective How Will You Solve This Case - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అప్పారావు, ఆమని అనే నూతన దంపతులు హానిమూన్‌కు వెళ్లారు. రెండురోజులు తరువాత అప్పారావు అందరికీ ఫోన్‌ చేసి తన భార్య బోట్‌ యాక్సిడెంట్‌లో చనిపోయినట్లు చెప్పి రోదించాడు. అప్పారావు సొంత గ్రామానికి వచ్చిన తరువాత చుట్టాలు, పక్కాలు పరామర్శించారు. అప్పారావు మీద అనుమానంతో ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పారావే భార్యను హత్య చేసిన హంతకుడని పోలీసులు తేల్చారు. ఎలా? (క్లిక్: ఆ ముగ్గురు ఎలా చనిపోయారో చెప్పండి చూద్దాం!)

జవాబు: అప్పారావు తన భార్య కోసం కేవలం వన్‌–వే టికెట్‌ మాత్రమే బుక్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement