solve
-
త్వరలో ప్రతి రైలులో ‘పాతాళ గంగ’.. అడక్కుండానే వాడుక నీరు!
మనం రైలులో ప్రయాణించినప్పుడు ఏదో ఒక సందర్భంలో రైలు టాయిలెట్లో లేదా బయట వాష్ బేసిన్ వద్ద నీరు లేకపోవడాన్ని గమనించే ఉంటాం. లేదా ఎవరో ఒకరు ఇటువంటి ఫిర్యాదు చేయడాన్ని మనం వినేవుంటాం. వేలాది మంది ప్రయాణికులతో రైలు రాకపోకలు సాగిస్తుంటుంది. అందువల్ల ప్రయాణికులందరికీ అందుబాటులో సరైన సౌకర్యాలు కల్పించడం రైల్వేశాఖకు పెద్ద సవాలే. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు రైలు ప్రయాణం మధ్యలో నీటి కొరత లాంటి సందర్భాలు తలెత్తుతాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఇకపై ఇలాంటి పరిస్థితి ఎదురుకాదు. ఇకపై రైలులోని టాయిలెట్, వెలుపలి వాష్‌బేసిన్ దగ్గర నీరు అయిపోవడమన్నదే ఉండదు. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వేశాఖ కొత్త సాంకేతికతను ఉపయోగించనుంది. భారతీయ రైల్వే ఇందుకోసం ఐఓటీ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఉపయోగించనుంది. ఐఓటీ అంటే అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సమస్య పరిష్కారంలో ఇంటర్నెట్ ఉపయోగించినప్పుడు, దానిని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటారు. ఇకపై రైలు ట్యాంక్‌లోని నీటిని పర్యవేక్షించడానికి ఐఓటీని ఉపయోగించనున్నారు. ఇది ప్రతి బోగీకీ వర్తింపజేయనున్నారు. ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వే సీపీఆర్వో తెలియజేశారు. ఈ సాంకేతికత ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. ఇప్పటి వరకు 3 రైళ్లలోని 11 కోచ్‌లలో దీనిని పరీక్షించారు. ఈ టెక్నిక్ విజయవంతమైంది. త్వరలో మిగతా రైళ్లలో కూడా అమలు చేయనున్నారు. ప్రయాణం సాగిస్తున్న రైలులో వాటర్ ట్యాంక్‌లోని నీరు 40 శాతం కన్నా తగ్గినప్పుడు ఈ సమాచారం రైల్వే సిబ్బందికి అందుతుంది. దీంతో తదుపరి స్టేషన్లో ఆ రైలు ట్యాంక్‌లో నీరు నింపుతారు. ఈ విధంగా రైళ్లలో నీటి కొరతకు పరిష్కారం లభించనుంది. ఇది కూడా చదవండి: నింగిలో ‘నీలి సూరీడు’.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? -
అతడే హంతకుడని ఎలా కనిపెట్టారు?
అప్పారావు, ఆమని అనే నూతన దంపతులు హానిమూన్‌కు వెళ్లారు. రెండురోజులు తరువాత అప్పారావు అందరికీ ఫోన్ చేసి తన భార్య బోట్ యాక్సిడెంట్లో చనిపోయినట్లు చెప్పి రోదించాడు. అప్పారావు సొంత గ్రామానికి వచ్చిన తరువాత చుట్టాలు, పక్కాలు పరామర్శించారు. అప్పారావు మీద అనుమానంతో ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పారావే భార్యను హత్య చేసిన హంతకుడని పోలీసులు తేల్చారు. ఎలా? (క్లిక్: ఆ ముగ్గురు ఎలా చనిపోయారో చెప్పండి చూద్దాం!) జవాబు: అప్పారావు తన భార్య కోసం కేవలం వన్–వే టికెట్ మాత్రమే బుక్ చేశాడు. -
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కేటీఆర్ హామీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి (ట్రెసా–జేఏసీ) జరిపిన చర్చలు సఫలమైనట్లు ఆ సంఘం తెలిపింది. ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సోమేశ్ కుమార్, అడిషనల్ డీజీపీ జితేందర్ రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో పలు దఫాలుగా జరిపిన చర్చల్లో సానుకూల స్పందన లభించిందని పేర్కొంది. ఈ మేరకు అధ్యక్ష, కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం(ఎగ్జిక్యూటీవ్ బ్రాంచ్) అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమోహన్, మధు తదితరులు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దారుణహత్యకు గురైన తహసీల్దార్ విజయారెడ్డి, డ్రైవర్ గురునాథం కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను 15 రోజుల్లో పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. బుధవారం నుంచి ఉద్యోగులందరూ విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు. -
తప్పనున్న నీటి తిప్పలు
సాక్షి, దామరచర్ల : మండలంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు దృష్టి సారిస్తోంది. మిషన్ భగీరథ పైపులైన్ల ద్వారా ఈనెల చివరినాటికి అన్ని గ్రామాలకు నీరు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అప్పటిలోగా తాగునీటి సమస్య తీర్చేందుకు ట్యాంకర్లు వినియోగించనున్నారు. వేసవి వచ్చిందంటే చాలు దామరచర్ల మండల ప్రజల్లో తాగునీటి వెతలు తప్పడం లేదు. ఈఏడాది వేసవి ప్రారంభంలోనే నీటి సమస్య ఎదురైంది. వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లు పోయడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటి సమస్యలపై అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. నెలాఖరులోగా మిషన్ భగీరథ నీరు దామరచర్ల మండలంలో ఈనెల చివరి నాటికి అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని అందించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పనుల వేగాన్ని పెంచారు. మండలంలో మిషన్ భగీరథ పనులకు రూ.25.40 కోట్లు మంజూరయ్యాయి. మండలంలో మొత్తం 71 ఓవర్ హెడ్ ట్యాంక్‌లు నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే 36 పూర్తయ్యాయని, మిగిలినవి త్వరితగతిన పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. మండలంలోని 53 ఆవాస గ్రామాల్లో అంతర్గత పైప్లైన్లు వేస్తున్నారు. ఇప్పటికే 49 గ్రామాల్లో పూర్తయ్యాయని, మరో వారంలోగా మిగిలిన 4 గ్రామాల్లోనూ పైపులైన్లు పూర్తికానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ నీటిని విడుదల చేస్తున్నారు. లీకేజీలున్నచోట్ల మరమ్మతులు చేయించి, ఈనెల చివరిలోగా అన్ని గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ డీఈ బ్రహ్మం బాబు చెబుతున్నారు. ట్యాంకర్ల ద్వారానీటి సరఫరా మండల ప్రజలు ఇబ్బందులు పడకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. దామరచర్ల మండల కేంద్రంలోని ఎర్రనామ్, వీరభద్రాపురం ప్రాంతాలతో పాటుగా తాళ్లవీరప్ప గూడెం, నర్సాపురం, కేశవాపురం, గాంధీనగర్, కల్లేపల్లి తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. దామరచర్ల, తాళ్లవీరప్ప గూడెంలలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటి సమస్యలున్న మిగిలిన గ్రామాల్లో సైతం ప్రజలు ఇబ్బందులు పడకుండా నీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలిస్తున్నారు. అవసరమైన చోట్ల రైతుల బోర్లను అద్దెకు తీసుకొని ఆయా గ్రామాలకు నీటిని సరఫరా చేయనున్నారు. భూగర్భజలాలు పెంచేందుకు చెరువులు నింపాలని ప్రజలు కోరుతున్నారు. -
దప్పిక తీరే దారేది..!
బజార్హత్నూర్(బోథ్): ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. జిల్లాలో భూగర్భ జలమట్టం అడుగంటిపోతోంది. గుక్కెడు నీటి కోసం జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. పశువులు, మూగజీవాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వాగులు, కుంటలు ఎండిపోవడంతో దాహార్తి తీరక అల్లాడిపోవాల్సి వస్తోంది. పశువుల దప్పిక తీర్చేందుకు ప్రభుత్వం గ్రామాల్లో నీటితొట్టిల నిర్మాణానికి గతంలో నిధులు మంజూరు చేసింది. నిర్మాణ బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధులకు అప్పగించింది. గుత్తేదారులు, సదరు నేతలు ఇష్టానుసారంగా నీటితొట్టిలు నిర్మించి వదిలేశారు. ఉపాధి హామీ అధికారుల పర్యవేక్షణ లోపించడం, సరైన ప్రణాళికలు లేక నీటి సౌకర్యం లేని చోట నిర్మాణాలు చేపట్టారు. దీంతో అవి మూగజీవాల దాహార్తి తీర్చడం లేదు. 576 నీటితొట్టిల నిర్మాణానికి నిర్ణయం.. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లోని గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 576 నీటితొట్టిలు నిర్మించాలని నిర్ణయించారు. గతంలో ఒక్కో నీటితొట్టి నిర్మాణానికి రూ.18వేల చొప్పున ప్రభుత్వం రూ.1.36 కోట్లు మంజూరు చేసింది. నాసిరకంగా నిర్మించడం, నీటి సదుపాయం కల్పించకపోవడంతో చాలా గ్రామాల్లో వృథాగా మారాయి. జిల్లా మొత్తంలో ఇప్పటివరకు దాదాపు 320 నీటితొట్టిలు మాత్రమే నిర్మించినట్లు తెలుస్తోంది. మరో 56 నిర్మాణంలో ఉండగా, మిగతా 200 నీటితొట్టిల నిర్మాణం ఇంకా మొదలే కాలేదు. పశుసంవర్థక శాఖ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మొత్తం 5.45లక్షల వరకు ఉన్నాయి. వీటికి వేసవిలో నీటి సదుపాయం కల్పించాలంటే గ్రామాల్లోని నీటితొట్టిలను వినియోగంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. అవసరం లేని చోట నిర్మించడం, నీటి సదుపాయం లేని ప్రాంతాల్లో నిర్మించినవి నిరుపయోగంగా మారడం వల్ల పశువుల దాహార్తి తీరడం లేదని జిల్లా రైతులు వాపోతున్నారు. పంచాయతీల ఆధ్వర్యంలో కొనసాగే బోర్ల నుంచి తొట్టిలకు నీరు సరఫరా చేయాల్సి ఉండగా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో మేతకు వెళ్లిన పశువులు దాహార్తి తీర్చుకోవడానికి తొట్టి వద్దకు వచ్చిన నీళ్లు లేక అల్లాడిపోతున్నాయి. వేసవి దృష్ట్యా అవసరం ఉన్న చోట మూగజీవాలకు నూతనంగా నీటితొట్టెల నిర్మాణం చేపట్టేలా దృష్టి సారించాలని గత నెల 11న కలెక్టర్ డి.దివ్యదేవరాజన్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధికారులను ఆదేశింంచారు. ఉపాధి మామీ పథకం ద్వారా గతంలో 576 నీటితొట్టిలకు నిధులు మంజూరైనా అందులో నిర్మించకుండా ఉన్న 200 నీటితొట్టిల నిర్మాణానికి ప్రస్తుతం ఒక్కో నీటితొట్టికి రూ.24 వేలు పెంచి మళ్లీ నిధులు మంజూరు చేశారు. అయినా ఉపాధి హామీ అధికారులు వాటి నిర్మాణాలపై దృష్టి సారించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మూగజీవాలపై నిర్లక్ష్యం.. వేసవి నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న నీటితొట్టిలను వినియోగంలోకి తేవాలి. పశుసంవర్థకశాఖ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖ అధికారుల ఎవరికి వారు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నీటితొట్టికి బోరు ఏర్పాటుతోపాటు విద్యుత్తు కనెక్షన్ కల్పించడంలో దృష్టి సారించడం లేదు. నోరులేని మూగజీవాలపై గ్రామ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రతను తట్టుకోలేక ప్రజలు బెంబేలెత్తుతుంటే రానున్న రెండు నెలల్లో ఈ తీవ్రత మరింత పెరిగి మూగజీవాలకు ముప్పు తిప్పలు తప్పవని వాపోతున్నారు. ఉపయోగంలోకి తేవాలి వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా వాగులు, చెలిమెలు, కుంటలు ఎండిపోతున్నాయి. మేతకు వెళ్లిన పశువులకు దాహార్తి తీర్చడం కష్టంగా మారింది. అక్కడక్కడ బురుద నీళ్లు తాగుతున్నాయి. గ్రామాల్లో నిర్మించిన నీటితొట్టిలు మరమ్మతు చేసి ఉపయోగంలోకి తేవాలి. వేసవిలో నీళ్లు దొరకక పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. – సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్ వేదిక జిల్లా అధ్యక్షుడు దాహార్తి తీర్చడంపై దృష్టి సారించాం జిల్లాలో 18 మండలాల్లో గతంలో నిర్మించిన నీటితొట్టిలను వినియోగంలోకి తెస్తాం. నిరుపయోగంగా ఉన్న నీటితొట్టిలను మరమ్మతులు చేయించడమే కాకుండా అవసరం ఉన్న గ్రామాల్లో నూతనంగా నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తాం. ఇప్పటికే పంచాయతీల వారీగా నీటితొట్టిల వివరాలను సేకరిస్తున్నాం. వేసవిలో మూగజీవాలకు తాగునీటి సమస్య కలగకుండా ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపడతాం. – రాజేశ్వర్ రాథోడ్, డీఆర్డీఏ పీడీ -
జన్మభూమి అర్జీలను సత్వరం పరిష్కరించాలి
రెవెన్యూ అధికారుల సమీక్షలో జేసీ సత్యనారాయణ కాకినాడ సిటీ : జన్మభూమి నాలుగో విడతలో ప్రజల నుంచి అందిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కోర్టు హాలులో కాకినాడ, పెద్దాపురం డివిజన్ల ఆర్డీఓలు, తహసీల్దార్లతో రెవెన్యూ అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమి, మీ–కోసం కార్యక్రమాల్లో అందిన అర్జీల పరిష్కారాన్ని వేగవంతం చేయాలన్నారు. కాలపరిధి దాటిన ఎఫ్‌లైన్ పిటిషన్లన్నింటినీ సత్వరం పరిష్కరించాలన్నారు. ఈ –పాస్ పుస్తకాలు, మ్యూటేషన్లు, ల్యాండ్ కన్వర్షన్, అడంగళ్ కరెక్షన్లు, అంశాల్లో పురోగతి ముమ్మరం చేయాలని, నీటి తీరువా వసూళ్లు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు, క్షేత్ర సిబ్బంది అందరూ భీమ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వాడడంతో పాటు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. నగదు రహిత లావాదేవీలపై డివిజన్ స్థాయిలో వర్తకులకు రెండో విడత కార్యక్రమాలను నిర్వహించి, బయోమెట్రిక్ పరికరాలను పంపిణీ చేయాలన్నారు. జిల్లాలోని పెట్రోల్ బంకుల ద్వారా ఇప్పటి వరకూ దాదాపు రూ.22 కోట్ల మేర నగదు రహిత లావాదేవీలు జరగ్గా, రైతులు రూ.3.45 కోట్ల విలువైన ఎరువులను కొనుగోలు చేశారన్నారు. అలాగే రూ.2.18లక్షలు మేరకు మద్యం విక్రయాలు కూడా ఈ పద్ధతిలోనే జరిగాయని, జిల్లాలో నగదు రహిత లావాదేవీల స్థాయి క్రమేణా పెరుగుతోందన్నారు. జూన్ మాసాంతానికి జిల్లాను పొగరహిత జిల్లాగా మలిచేందుకు దీపం వంట గ్యాస్ పంపిణీ నూరుశాతం పూర్తి చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ నిధులను ఆర్డీఓలు, తహసీల్దార్లు పూర్తిగా వినియోగించాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్ఓ వి.రవికిరణ్, డీఎం సివిల్ సప్లయిస్ కృష్ణారావు, కాకినాడ ఆర్డీఓ ఎల్.రఘుబాబు, పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, తహసీల్దార్లు, ఎండీఓలు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కోదాడఅర్బన్: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కోదాడ ఆర్టీసీ డిపో గేటు ఎదుట టీఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీలో టిమ్స్ సర్వీసులు రద్దు చేయాలని, పెంచిన కిలోమీటర్లు తగ్గించాలని, గ్యారేజీలకు మరమ్మతులు నిర్వహించాలని కోరారు. లేని పక్షంలో తమ ఆందోళలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్‌ఎస్‌గౌడ్, కేవీరావు, డిఆర్ దాస్,బీఎస్ నారాయణ, పీ.సైదులు తదితరులు పాల్గొన్నారు. -
జియో ఇంటర్ కనెక్ట్ పరిష్కారం కష్టమే- కాయ్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో , ఇతర టెల్కోల వివాదంపై టెలికాం రెగ్యులేటర్ శుక్రవారం నిర్వహించిన సమావేశం సమస్యకు పరిష్కారం లభించకుండానే ముగిసింది. ఈ సమావేశానికి సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(కాయ్) నుంచి ఎవరినీ అనుమతించకపోవడం సరికొత్త వివాదానికి దారి తీసింది. మొబైల్ నెట్వర్క్ ఇంటర్ కనెక్షన్ సమస్యను చర్చించేందుకు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా సెల్యులార్, భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) సమావేశమైంది. గంటకుపైగా జరిగిన ఈ సమావేశానికి జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ప్రతినిధులు హాజరుకాగా సమావేశంలో పాల్గొనేందుకు కాయ్ కు సంబంధించిన ఒక్కరికీ కూడా అవకాశం కల్పించలేదు. దీంతో సెల్యులార్ ఆపరేటర్ల అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) కావాలనే నిషేధించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ త్వరలోనే ఇంటర్ కనెక్ట్ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. రిలయన్స్ జియోకు అందించే పాయింట్స్ ఆఫ్ ఇంటర్‌కనెక్ట్ (పీఓఐ) తమలో తాము చర్చించనున్నట్టు తెలుస్తోంది.కాయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ మాట్లాడుతూ.. రిలయన్స్ జియో కోరిక మేరకే ట్రాయ్ ఈ సమావేశాన్ని నిర్వహించిందనీ, కాయ్ నుంచి ఎవరికీ అవకాశం కల్పించలేదని ప్రకటించారు. జియో అభిమతానికి ట్రాయ్ తలొగ్గిందని వ్యాఖ్యానించారు. అటు కస్టమర్లకోసం, వారి న్యాయంకోసం పోరాటం తప్ప మిగిలిన టెల్కోల కస్టమర్లతో పోరాటం కాదని సమావేశం తరువాత, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా విలేకరులతో చెప్పారు . తాము ఎవరినీ సమావేశంనుంచి వెళ్లపొమ్మని చెప్పలేదన్నారు. ట్రాయ్ ఆహ్వానించిన వారు హాజరు కావాలని మాత్రమే తాము వాదించామన్నారు. కాల్స్ ను అనుసంధానం చేయమని మాత్రమే తాము ట్రాయ్‌ను కోరుతున్నామన్నారు. తమ పోరాటం దేశంలోని ప్రతీ వినియోగదారుడి కోసం అన్నారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు
నెల్లూరు(క్రైమ్): సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. గురువారం జిల్లా పోలీసుకార్యాలయంలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం జరిగింది. నగరంలోని చిల్ర్డన్స్‌పార్కు ప్రాంతానికి చెందిన వాస్తు రామచంద్రయ్య ట్రాఫిక్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనీ, మైత్రీసంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన షకీలా సర్వశిక్ష అభియాన్ అధికారులు బిల్లులు ఇవ్వకుండా తనను ఇబ్బందులు పెడుతున్నారనీ, కావలికి చెందిన నాగరాజు కావలి ఏరియా హాస్పిటల్ వద్ద ఆక్రమణల వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగుతున్నాయనీ, సుబేదార్‌పేటకు చెందిన సురేష్‌బాబు రాధాటాకీస్ సందులో వ్యభిచారిణిలు ఇబ్బందులు పెడుతున్నారనీ తదితర ఫిర్యాదులు అందాయి. దీంతో సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు బి. శరత్‌బాబు, పి. సూరిబాబు, క్రైం ఓఎస్డీ విఠలేశ్వరరావు, డీఎస్పీలు ఎన్. కోటారెడ్డి, జి. వెంకటరాముడు, కె. శ్రీనివాసాచారి. ఎస్బీ ఇన్స్పెక్టర్ మాణిక్యరావు, ఎస్ఐ బి. శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ : గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని విలేజీ రెవిన్యూ అసిస్టెంట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్కల ప్రవీణ్ కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ డైరెక్టు రిక్రూట్ అయిన వీఆర్ఏలు హన్మకొండలోని ఏకశిల పార్కువద్ద చేపట్టిన దీక్షలు శనివారం మూడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వీఆర్ఏలు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం తెలంగాణ వీఆర్ఏ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్కల ప్రవీణ్ మాట్లాడుతూ ప్రభుత్వం తమ పట్ల చిన్నచూపు చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన రాతlపరీక్ష ద్వారా ఎంపికైన తమకు కనీస వేతనం చెల్లించడం లేదని ఆరోపించారు.కనీస వేతనం చెల్లించాలని, మూడు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి పదోన్నతులు కల్పించాలని, మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని, పదోన్నతుల వాటా 30 నుంచి 70 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుల్ల కరుణాకర్, ఇజ్జిగిరి సతీష్, రమేష్, సురేష్, రాము, శరత్, కృష్ణ, మండల దేవిక, కంది శిరీష తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
మంచిర్యాల టౌన్ : జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం టీయూడబ్లు్యజే(ఐజేయూ అనుబంధం) ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి, ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవోకే తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేసి, ఆర్డీవో కార్యాలయం వద్ద వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్లు్యజే జిల్లా అధ్యక్షుడు రూపిరెడ్డి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. మద్దతుగా జేఏసీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు గురిజాల రవీందర్రావు, బాబన్న, అందుగుల శ్రీనివాస్, మేరడిగొండ శ్రీనివాస్, పుట్ట మదు, చిట్ల సత్యనారాయన, గరిగంటి కొమురయ్య, శ్రీపతి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కమలాకర్‌రావు, నరేడ్ల శ్రీనివాస్, వంగల దయానంద్, విద్యార్థి సంఘాల నాయకులు తిరుమల్‌రావు, చిప్పకుర్తి శ్రీనివాస్ తదితరులు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీయూడబ్లు్యజే జిల్లా ప్రధాన కార్యదర్శి యెర్రం ప్రభాకర్, కోశాధికారి చొక్కారపు శ్రీనివాస్, ఐజేయూ సభ్యుడు మంగపతి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఎండి. రహమాన్, పుల్యాల రాజు, నాయకులు లాక్కకుల శ్రీనివాస్, సంజీవరెడ్డి, డేగ సత్యం, సంతోశ్, వినోద్, రఫీక్ అహ్మద్, కార్యవర్గ సభ్యులు రమేశ్, దేవరాజ్, కాచం సతీశ్, తూర్పుజిల్లా జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ర్యాలీ, కలెక్టర్‌కు వినతి ఆదిలాబాద్ రూరల్ : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ చేరుకొని జిల్లా కలెక్టర్ జగన్మోహన్కు వినతి పత్రం అందజేశారు. జెడ్పీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఏమాజీ, విద్యార్థి సంఘాల నాయకులు, న్యాయవాదులు, తదితరులు సంఘీభావం తెలిపారు. జర్నలిస్టుల సంఘాల నాయకులు మహేందర్‌రెడ్డి, అనిల్‌రావ్, షాహిద్ తావకల్, శ్రీనివాస్, రవిందర్, చంద్రశేఖర్, అజయ్ ఉన్నారు. -
ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ టూటౌన్ : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలు పరష్కరించాలని టీపీయూఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.పాపిరెడ్డి, టి.పెంటయ్య డిమాండ్ చేశారు. ఆదివారం టీపీయూఎస్ భవన్లో జరిగిన ఆ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినందున ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని కోరారు. సమావేశంలో దామోదర్‌రెడ్డి, ఎన్.నర్సిరెడ్డి, శ్రీరాములు, నరేందర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, నర్సింహ, రామ్మోహన్, వీరేశం, అశోక్‌రెడ్డి, రవి, లింగయ్య, నాగయ్య పాల్గొన్నారు. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
తెలకపల్లి: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రెడ్డెపాకుల రమేష్, శంకర్లు అన్నారు. ఆదివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. జర్నలిస్టులకు తెలంగాణవ్యాప్తంగా అక్రిడిటేషన్లు ఇవ్వాలని, 239 జీఓ ప్రకారం జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లతోపాటు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో జర్నలిస్టు కుటుంబాలకు ఉచితంగా వైద్యం అందించేలా హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జర్నలిస్టులందరికీ 300 గజాల స్థలంలో రూ.7లక్షల 50వేలతో ట్రిపుల్ బెడ్రూం నిర్మించి ఇవ్వాలన్నారు. సంక్షేమ నిధిని కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శంకర్, చిలుక శేఖర్‌రెడ్డి, రవి, తదితరులు పాల్గొన్నారు. -
సెకండ్ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి
షాద్‌నగర్‌రూరల్: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని మండల పరిషత్ కార్యాలయం ఎదుట సెకండ్ ఏఎన్ఎంలు చేపట్టిన సమ్మె గురువారం 32వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటీయూ కమిటీభ్యులు యాదగిరి మాట్లాడుతూ సెకండ్ ఏఎన్ఎంలు 32రోజులుగా సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచి ఎమ్మెల్యేలకు లక్షల్లో వేతనాలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.. కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయడంతోపాటు ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు షేక్‌వలీ, శివ, లింగం, ఎఎన్ఎంలు నిర్మల, సంతోష, సరళ, జ్యోతి, తిరుపతమ్మ, సులోచన పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య తీర్చాలి
హాలియా : మండలంలోని రాజవరం గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ గ్రామంలో మహిళలు బుధవారం పశువుకు వినతిపత్రం సమర్పించారు. అధికారులు వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని లేదంటే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామన్నారు. అనంతరం ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రమణ, సరస్వతి, మీరాభి, మైబు, చినఅంజయ్య, కోటమ్మ, శ్రీను, శివ గ్రామస్తులు పాల్గొన్నారు. -
సమస్యలను పరిష్కరించాలి
ఆమనగల్లు: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రెండవ ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెండవ ఏఎన్ఎంలు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరంలో ఏఎన్ఎంలు ఒకరోజు దీక్షనిర్వహించారు. రెండవ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని, పదో పీఆర్సీ ప్రకారం వేతనాలను అందించాలని, ఇతర అలవెన్సులను అందించాలని ఎఎన్ఎంలు కోరారు. సమస్యల పరిష్కారం కోసం గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికి ప్రభుత్వం స్పందించడం లేదని వారు ఆరోపించారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా సమ్మె కొనసాగిస్తామని ఎఎన్ఎంలు చెప్పారు. సమ్మెలో రెండవ ఎఎన్ఎంలు మంజుల, మారతమ్మ, పద్మ, రాజేశ్వరీ, సునీత, పార్వతి, ఆసీఫా, కరుణశ్రీ, సునీతాబాయి తదితరులు పాల్గొన్నారు. -
హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి
– ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకష్ణ మహబూబ్‌నగర్ విద్యావిభాగం: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు దుర్భరమైన పరిస్థితుల్లో గడుపుతున్నారని వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకష్ణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టళ్లను ఏఐఎస్ఎఫ్ ఆ«ధ్వర్యంలో సందర్శించారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ హాస్టళ్లను అభివద్ధి చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు అమలుచేయడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారని, సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ హాస్టళ్లలో మాత్రం దొడ్డుబియ్యం పాలిష్‌చేసి వడ్డిస్తున్నారని ఆరోపించారు. ఇరుకుగదుల్లో, అద్దె భవనాల్లో హాస్టళ్లు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేతూరి ధర్మతేజ, డి.రాము, జిల్లా నాయకులు కష్ణ, ప్రత్యూష్, నాగరాజు, యువజన సంఘం నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
న్యాయవాదులతో హైకోర్టు జడ్జి నవీన్‌రావు కోర్టు ప్రాంగణంలో హరితహారం న్యాయమూర్తులకు వర్క్‌షాప్ వరంగల్ లీగల్ : తెలంగాణ హైకోర్టు సాధన ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులకు సంబంధించిన సమస్యలు, కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, కక్షదారులకు కనీస సౌకర్యాల కల్పన కోసం తన వంతు కృషి చేస్తానని జిల్లా పోర్టు ఫోలియో జడ్జి, హైకోర్టు జడ్జి పి.నవీన్‌రావు తెలిపారు. జిల్లాకు శనివారం వచ్చిన ఆయన తొలుత కోర్టు ప్రాంగణంలో హరితహారంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.లక్ష్మణ్, మహాæనగరపాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీసు కమీషనర్ సుధీర్‌బాబుతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడ చదువుకున్న తనకు వరంగల్‌పై ప్రత్యేక గౌరవం ఉందని తెలిపారు. ఆ తర్వాత జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో న్యాయమూర్తులకు ‘సాక్ష్యాధారాల నమోదు’పై నిర్వహించిన వర్క్‌షాప్‌లో కూడా నవీన్‌రావు పాల్గొన్నారు. వర్క్‌షాప్‌లో వివిధ అంశాలపై రిటైర్ జిల్లా జడ్జి యస్.మాధవరావు, సీబీఐ కోర్టు జడ్జి చక్రవర్తి, జనగాం కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు, సీనియర్ జూనియర్ సివిల్ జడ్జిలు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు సహోదర్‌రెడ్డి, జయాకర్, టీ.వీ.రమణ, అల్లం నాగరాజు, కవిత తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి
నాగర్‌కర్నూల్‌రూరల్: రెండో ఏఎ¯Œæఎంలు తమ డిమాండ్ల సాధన కోసం తొమ్మిదిరోజులుగా చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం మొండివైఖరి వీడి వాటి పరిష్కారానికి కృషిచేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు కందికొండ గీత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నల్లవల్లి చౌరస్తాలో రెండో ఏఎన్ఎంలతో కలిసి రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజారోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంలపై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. చర్చలకు పిలవకపోవడం కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతుందన్నారు. పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని, డ్యూటీలో మరణించిన ఉద్యోగులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామయ్య, ఏఎన్ఎంల సంఘం జిల్లా అధ్యక్షురాలు సుగుణ, కళావతి, అరుణ, కృష్ణలీల, లక్ష్మీనర్సమ్మ, విజయలక్ష్మి, శ్రీదేవి, హైమావతి, లక్ష్మి, నాయకులు కొట్ర నవీన్, అశోక్ పాల్గొన్నారు. -
మత్స్యకార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మత్స్యకార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి శంకర్ ఇబ్రహీంపట్నం : మత్స్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మత్స్యకారుల, మత్స్యకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్.శంకర్ అన్నారు. జిల్లా తూర్పు డివిజన్ మత్స్యకారుల సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశాన్ని మంగళవారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కరువు పరిస్థితుల్లో మత్స్యకార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. రూ.2వేల నగదు, 60 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని...50 సంవత్సరాలు నిండిన మత్స్యకార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. మత్స్య సొసైటీలకు సరిపడే నాణ్యమైన 3 అంగుళాల చేపపిల్లలు, రొయ్యలను ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. చెరువులు, కుంటలు కబ్జాలకు గురికాకుండా వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయాలని, కాలుష్యానికి గురికాకుంగా కాపాడాలన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో మత్స్యకారులను భాగస్వామ్యం చేయాలని కోరారు. చెరువులు, కుంటల లీజు రద్దు అయిందని, దీనిని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు లక్ష్మయ్య, వెంకటేష్, శ్రీనివాస్, కె.రవీందర్, సతీష్, అశోక్, దయాకర్, నాగరాజు, నాగేష్‌లు, బాలగణేష్లు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి పోరాటం
నూతనకల్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఆమ్ఆద్మీ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారిపై నిలిచి ఉన్న మురుగు నీటిని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని గ్రామాల్లో అధికారులు, సర్పంచ్‌లు కుమ్మక్కై పనులు చేయకున్నా నిధులు డ్రా చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు శర్వాన్, మహంకాళి సోమయ్య, బ్రహ్మండ్లపల్లి మనోహర్, వెంకటేశ్వర్లు, వెంకన్న, తన్నీరు వెంకన్న పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకుండా పనులా..?
హిరమండలం: వంశధార నిర్వాసితుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించకుండా పనులు చేయడం సమంజసం కాదని రాష్ట్ర నిర్వాసితుల సంఘం కార్యదర్శి గంరాపు సింహాచలం హెచ్చరించారు. ఆయన మంగళవారం తులగాం, దుగ్గుపు రం, పాడలి గ్రామాల్లో నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. యూత్ ప్యాకేజీ ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదని, ఇంత వరకు 3600 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదన్నారు. 950 మంది ఇళ్ల విలువలు ఇవ్వలేదని, మూడు వేల మందికి సొమ్ములు అందలేదని, చాలా మందికి వృత్తి ప్యాకేజీలు, డీ పట్టా భూములకు పరిహారాలు రాలేదని తెలిపారు. తక్షణమే నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆయనతో పాటు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోరాడ నారాయణరావు, గండివలస సింహాచలం, గేదెల సింహాచలం, జి.తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంతోనే కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాల్లో లక్షలాదిగా పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే సరైన మార్గమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్, ఏపీ, టీఎస్ రాష్ట్రాల లీగల్ సర్వీసెస్ అథారిటీల ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సామాజిక స్పృహతో మధ్యవర్తిత్వం చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. మధ్యవర్తిత్వం చేసే న్యా యవాదులకు మంచి భవిష్యత్తుంటుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యకార్యదర్శి జి.శ్యామ్‌ప్రసాద్, బార్ కౌన్సిల్ పూర్వ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, ఐసీఏడీఆర్ కార్యదర్శి జీఎల్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల పంపిణీపై 23న వీడనున్న సందిగ్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర క్యాడర్ ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలపై ఏర్పడిన సందిగ్ధం ఈ నెల 23న తొలగనుంది. ఆ రోజు ఢిల్లీల్లో కమలనాథన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో కేంద్ర సిబ్బంది-శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చనావర్మతో పాటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్. కృష్ణారావు, రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు పీవీ రమేశ్, నాగిరెడ్డి పాల్గొంటారు. రెండేళ్లలో పదవీ విరమణ చేయనున్న వారికి ఆప్షన్లు ఇవ్వటంపై అభిప్రాయాన్ని తరువాత చెబుతామని ఏపీ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ముసాయిదా మార్గదర్శకాల్లోనే స్పష్టత ఇవ్వాలని కోరుతోంది.