గోంగూరతో మిర్చి.. బజ్జీ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? | Best Snack Recipes: How To Make Gongura Mirchi Bajji Recipe In Telugu, Making Process Inside - Sakshi
Sakshi News home page

Gongura Mirchi Recipe: గోంగూరతో మిర్చి.. బజ్జీ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?

Published Fri, Sep 29 2023 3:09 PM | Last Updated on Fri, Sep 29 2023 4:11 PM

How To Make Gongura Mirchi Bajji Recipe In Telugu - Sakshi

గోంగూర బజ్జీ  కావలసినవి:
తాజా గోంగూర – కప్పు; సెనగపిండి – కప్పు;
బియ్యప్పిండి – మూడు టేబుల్‌ స్పూన్లు;
కారం – టీస్పూను; పసుపు –పావు టీస్పూను;
ఇంగువ – చిటికెడు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – పావు కేజీ.

తయారీ విధానమిలా:
∙గోంగూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙సెనగపిండిలో బియ్యప్పిండి, ఇంగువ, కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ∙కొద్దిగా నీళ్లు పోసి చిక్కగా కలుపుకోవాలి. చివరిగా టేబుల్‌ స్పూన్‌ నూనె వేసి కలపాలి ∙ఇప్పుడు గోంగూర ఆకులను ఈ పిండిలో ముంచి మరుగుతోన్న నూనెలో వేసి గోల్డెన్‌ బ్రౌన్‌లోకి మారేంత వరకు వేయించి తీసేయాలి ∙నూనె ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే బజ్జీలను టిష్యూ పేపర్‌ మీద వేసి, నూనెను పేపర్‌ పీల్చుకున్న తరువాత సర్వ్‌ చేసుకోవాలి. 

​‍

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement