
సున్నండలు తయారీకి కావల్సినవి:
మినప్పప్పు – 2 కప్పులు, పంచదార పొడి – 2 కప్పులు,
నెయ్యి – 1 కప్పు, ఏలకులపొడి – 1/2 టీ స్పూన్
తయారు చేసే విధానం :
మినప్పప్పు దోరగా వేయించుకోవాలి. చల్లారిన తరువాత పొడి చేసుకొని, అందులో వేడి చేసిన నెయ్యి పంచదారపొడి, మినప్పిండి, ఏలకుల పొడి కలిపి ఉండలుగా చేసుకోవాలి. అంతే సున్నండలు రెడీ. ఇవి రుచిగా ఉండటమే కాకుండా మంచి బలాన్నిస్తుంది. మీరూ ట్రై చేసి చూడండి.
Comments
Please login to add a commentAdd a comment