- పచ్చిపాలు, రోజ్ వాటర్‌ను సమానంగా తీసుకుని చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్‌లై చేసి మర్దనా చేయాలి. పదినిమిషాల తరువాత కాటన్ బాల్‌తో తుడిచేయాలి.
- పచ్చిపాలలో చిటికెడు ఉప్పు వేసి కలపాలి. ఈ పాలను ముఖానికి రాసి ఐదు నిమిషాలపాటు మర్దన చేసి చల్లటి నీటితో కడిగేయాలి.
- ఎండవేడికి పాడైన చర్మాన్ని సంరక్షించడంలో పచ్చిపాలు ప్రముఖపాత్ర పోషిస్తాయి. రోజూ క్రమం తప్పకుండా రెండుపూటలా పై రెండింటిలో ఏదైనా ఒక పద్దతిని అనుసరిస్తే ముఖానికి సహజ సిద్ధ నిగారింపు సంతరించుకుంటుంది.
పచ్చిపాల నిగారింపు
Published Thu, Jul 7 2022 7:12 AM | Last Updated on Thu, Jul 7 2022 7:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment